తెలంగాణా వీరనారి చిట్యాల ఐలమ్మ 41 వ వర్ధంతి
దమ్మపేట, నవ పక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :- దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం సుందరయ్య భవనంలో మండల కార్యదర్శి మోరంపూడిశ్రీనివాసరావు అధ్యక్షుతన ఘనంగా నిర్వహించారు మొట్టమొదటి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పిట్టలు అర్జున్. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు తరువాత జరిగిన వర్ధంతి సభలో వక్తలు గా మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డాలక్ష్మినారాయణ జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్. మండల...