దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యలను ఖండిస్తూ మహిళా కాంగ్రెస్ నిరసన-బడుగు కృష్ణవేణి
చండ్రుగొండ, నవ పక్షం :- BRS పార్టీదళిత వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు, DCC అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదేశాలతో, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పిలుపు మేరకు అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చండ్రుగొండ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బడుగు కృష్ణవేణి ...