పామాయిల్ గెలల దొంగతనాల నివారణకు పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కలెక్షన్ ఏజెంట్లతో పోలీసుల సమావేశం.
దమ్మపేట, నవపక్షం ప్రతినిధి:- దమ్మపేట మండలం పరిధిలో ఇటీవల జరిగిన పామాయిల్ గెలల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు రైతులు, పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు మరియు కలెక్షన్ ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి మరియు దమ్మపేట ఎస్సై రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దమ్మపేట మరియు అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్య ప్రతినిధులు, పాకలగూడెం పామాయిల్ గెలల కలెక్షన్ ఏజెంట్ పాల్గొన్నారు. పామాయిల్ గెలల దొంగతనాలను అరికట్టడంతో పాటు రైతుల పంటకు...