మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవపక్షం, గోరి కొత్తపల్లి , సెప్టెంబర్ 11: గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, గండ్ర వెంకట రమణారెడ్డి శుక్రవారం పరామర్శించారు, గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన మన తెలంగాణ రిపోర్టర్ బత్తుల వెంకటేష్ తల్లి బత్తుల శాంతమ్మ మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లిన గండ్ర వెంకట రమణారెడ్డి ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు అదేవిధంగా కోనరావుపేట గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ రొడ్డ కిరణ్ కుమార్ తండ్రి రొడ్డ పెద్ద లింగయ్య మృతి చెందడంతో వారి నివాసానికి...