వరుసగా రెండోసారి NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా అజ్మీర సురేష్ నియామకం
కొత్తగూడెం, నవ పక్షం, జిల్లా ప్రతినిధి :- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా NSUI అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి నియమితులైన సందర్భంగా అజ్మీర సురేష్ కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో TPCC సభ్యులు జెబి శౌరి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జె.బి శౌరి గారు మరియు జిల్లా సెక్రటరీ ఎం.డి. గౌస్ మొహినుద్దీన్ గారు అజ్మీర సురేష్‌ను శాలువాతో సత్కరించి, వరుసగా రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు...