AIYF రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా చెన్నోజు వెంకటాచారి

  నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 12: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామానికి చెందిన అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) నాయకుడు చెన్నోజు వెంకటాచారిని తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు యువజన నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. యువత సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు కృషి చేస్తానని చెన్నోజు వెంకటాచారి తెలిపారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా అవకాశం కల్పించిన నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యువతను సంఘటితం చేసి, ప్రజా...