మద్నూర్ మండలం సోనాల గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) డాక్యుమెంట్ సవరణ కార్యక్రమం
నవపక్షం, సోనాల, మద్నూర్ మండలం : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలోని సోనాల గ్రామంలో ప్రత్యేక డాక్యుమెంట్ సవరణ మరియు ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామంలోని ఓటర్ల జాబితా సవరణ, వివరాల నమోదు మరియు తప్పుల మార్పుకోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ బూత్ లెవెల్మ ఆఫీసర్(GPO) (నర్సింహులుగారు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, చిరునామా మార్పులు, మరియు ఇతర డాక్యుమెంట్...