శాలిగౌరారం మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇందనూరు శ్రీను
నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : శాలిగౌరారం మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇందనూరు శ్రీను నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలను మర్యాదపూర్వకంగా కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. తన నియామకానికి సహకరించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,...