అంగరంగ వైభవంగా వినాయకుని విగ్రహ ప్రతిష్ట

దమ్మపేట, నవ పక్షం, జిల్లా ప్రతినిధి :- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోగల నాగుపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయకుని విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ కార్యక్రమం సిద్ధ వినాయక కమిటీ సమక్షంలో చేశారు సిద్ధి వినాయక కమిటీ సభ్యులు మాట్లాడుతూ బుద్ధి సిద్ధి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు విజయాలు కలగాలని ఆ గణనాధుని ప్రార్థిస్తున్నాను ఆ పార్వతీపుత్రుడు మీకు ఆయురారోగ్యాలు...