భూ భారతి – భూ సర్వే కార్యక్రమం లో రీ సర్వే అవగాహన సదస్సు
దమ్మపేట,నవపక్షం, మండల ప్రతినిధి :- దమ్మపేట మండలం వడ్లగూడెం మరియు మొద్దులగూడెం గ్రామ పంచాయితీ నందు భూభారతి- భూ సర్వే కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించుట జరిగినది. ఈ కార్యక్రమం నందు డిప్యూటీ కలెక్టర్ & తహశీల్దార్ మండల సర్వేయర్ గిర్దావర్లు మరియు గ్రామ పాలనా అధికారులు హాజరైనారు. ఈ యొక్క అవగాహన సదస్సుకు ఆ గ్రామ రైతులు గ్రామ పెద్దలు వచ్చి యున్నారు. సర్వే వలన రైతులకు ఏ విధముగా ఉపయోగపడుతుందనే విషయాన్ని అధికారులు రైతులకు తెలియచేయుట జరిగినది. రైతుల వద్ద...