ఆవల్గావ్ గ్రామంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

  నవపక్షం, మద్నూర్, సెప్టెంబర్ 15: మద్నూర్ మండల పరిధిలోని ఆవల్గావ్ (Awalgav) గ్రామంలో ఈ రోజు నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు అధికారులు నూతన డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఆవల్గావ్ సర్పంచ్ మాన్య బాయి, ఉప సర్పంచ్ విజయ్, మద్నూర్ తహసీల్దార్ ముజీబ్ (Mujib), కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరస్వర్ సాయిలు, రేషన్ డీలర్ ప్రమోద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు...