చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్

నవపక్షం, మాద్నూర్ మండల ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, మాద్నూర్ మండల పరిధిలోని చిన్న శక్కర్గ గ్రామ సర్పంచ్ దిగంబర్ అనారోగ్యంతో నిజామాబాద్‌లోని హోప్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని స్థానిక శాసనసభ్యులు లక్ష్మీకాంత రావు మరియు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, సర్పంచ్ దిగంబర్ ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. దిగంబర్ త్వరగా కోలుకుని సంపూర్ణ...