HPS SC PARENTS ASSOCIATION కమిటీ పునర్వ్యవస్థీకరణ

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS)లో చదువుతున్న SC విద్యార్థుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన HPS SC PARENTS ASSOCIATION కమిటీ సమావేశం 14-09-2026న రామాంతపూర్ చెరువుకట్ట వద్ద డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం సమీపంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పేరెంట్స్ పాల్గొని విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై విస్తృతంగా చర్చించారు. విద్యార్థుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, న్యాయబద్ధమైన పరిష్కారం సాధించడంతో పాటు విద్యార్థుల సంక్షేమం కోసం నిరంతరం...