అయ్యప్ప ఆలయ నిర్మాణానికి రూ.50 వేల విరాళం అందజేసిన మొయినాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు మాదాపురం శ్రీకాంత్

నవపక్షం, మొయినాబాద్ మండల ప్రతినిధి : మూర్తుజగూడ గ్రామానికి చెందిన మైనాబాద్ మున్సిపల్ అధ్యక్షులు మాదాపురం శ్రీకాంత్ , అండాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయంగా రూ.50,000/- (యాభై వేల రూపాయలు) విరాళంగా అందజేశారు. అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించిన మాదాపురం శ్రీకాంత్ కి అయ్యప్ప కమిటీ సభ్యుల తరఫున, గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆలయ నిర్మాణానికి భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని,...