తెలంగాణ వారోత్సవాల ముగింపు వేడుకల్లో సిపిఎం పార్టీ నేతలు 

  దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి :- తెలంగాణా వారోత్సవాలు ముగింపు సందర్భంగా సిపిఎం పార్టీ దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని జమేదార్ బంజర్ గ్రామంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు అమరజీవి కామ్రేడ్ సోయంగంగులు స్మారక స్థూపం వద్ద సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ మెంబెర్ కొక్కెర పాటి పుల్లయ్య హాజరైనారు, మొట్టమొదట సోయంగంగులు స్మారక స్థూపం వద్ద పార్టీ జెండాను పుల్లయ్య ఎగుర వేశారు. గంగులు గారి...