ఘనంగా ప్రముఖ విద్యావేత్త బెల్లి నాగరాజు యాదవ్ జన్మదిన వేడుకలు
నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి : ఆరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్, ప్రముఖ విద్యావేత్త, యాదవ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బెల్లి నాగరాజు యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంతో పాటు, నాణ్యమైన విద్యను అందించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధితో పాటు సమాజంలో...