ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కేసీఆర్‌ హయాంలోనే సాధ్యమైంది బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌ రెడ్డి

నవపక్షం, వైరా నియోజకవర్గ ప్రతినిధి :  ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి నేటికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ తండాల్లో తమ రాజ్యం రావాలని, తమ నాయకులే తమకు నాయకులుగా ఉండాలని గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసినప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌...