దేశ సేవకుడు నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన రేగొండ బీజేపీ కార్యకర్తలు
నవపక్షం, రేగొండ మండల ప్రతినిధి : భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిసిధర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు వెన్నంపేల్లి పాపయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 140 కోట్ల మంది భారతీయులనే తన కుటుంబంగా భావిస్తూ...