రాంరెడ్డిపల్లిలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
నవపక్షం, రాంరెడ్డిపల్లి : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాంరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొగాకు సైదులు, గ్రామ కార్యదర్శి నజీరా, పీర్ల అసిస్టెంట్ సలీవోజు యాదయ్య, గ్రామశాఖ అధ్యక్షులు కారింగు నరసింహ, వార్డు సభ్యులు లపంగి మహేందర్, పగిళ్ల శంకర్,కొత్త లింగస్వామి, నిరంజన్,భీమనగోని యాదయ్య,...