అమ్డాపూర్ గ్రామంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
నవపక్షం, చేవెళ్ల ప్రతినిధి : అమ్డాపూర్ గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాధాన్యతను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణ, ఉపసర్పంచ్ జితేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కవిత కుమారి, వార్డు సభ్యులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, గ్రామ నాయకులు మధు, యాదయ్య, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం...