అంకిరెడ్డిగూడెంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 17: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం, తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుర్వి మల్లేష్ గౌడ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు వలందాస్ మహేష్ గౌడ్ (ఉప సర్పంచ్), బత్తుల అనూష మహేష్ గౌడ్, పాలం వెంకటేశం గౌడ్, ముద్దం...