జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు.. – తెలంగాణ జర్నలిస్టుల జేఏసీ చైర్మన్ తొగరి కరుణాకర్

  నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 17 :  2022లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన జర్నలిస్టుల అక్రీడియేషన్ లు నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో అక్రిడేషన్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ తొగరి కరుణాకర్ ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా కరుణాకర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు జారీ చేసే అట్రిడియేషన్లు రెండేళ్ల గడువు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి మూడు సంవత్సరాలు గడుస్తున్నా పాత వాటిని గడుపు పొడిగిస్తూ...