ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసి నాగరాజు
నవపక్షం, కుత్బుల్లాపూర్ నియోజవర్గ ప్రతినిధి : భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మేడ్చల్ అర్బన్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ సర్కిల్, బండారి లేఅవుట్ డివిజన్ ఆర్ జి కె కాలనీలో ఎస్సీ మోర్చా నాయకులు కొంకి రాము ఆధ్వర్యంలో నిర్వహించిన నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో బీజేపీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసి నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారికి జన్మదిన...