గుడివాడ గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి :  కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలోని తమ బజారులో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు యంగలి గోపి గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గుడివాడ గ్రామంలోని తమ బజారులో భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పుష్పాలు, విద్యుత్ దీపాలతో మండపాన్ని అందంగా అలంకరించి, గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు యంగలి గోపి గౌడ్ వినాయకుడిని దర్శించుకుని స్వామివారికి...