గుడివాడలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలోని నల్లోల బజార్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు యంగలి గోపి గౌడ్, రాచకొండ గోపి గౌడ్ హాజరై శ్రీ...