గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గుండు పరమేష్ దంపతులు
నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : శాలిగౌరారం మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం శాలిగౌరారం మార్కెట్ యార్డులో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు మార్కెట్ యార్డుకు చెందిన గుండు పరమేష్ దంపతులు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండు పరమేష్ దంపతులు మాట్లాడుతూ శాలిగౌరారం మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, విఘ్నేశ్వరుని...