సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణి యాదవ్

నవపక్షం, సిద్దిపేట జిల్లా ప్రతినిధి : సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ కళ్యాణి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషి, పార్టీ కార్యక్రమాల ప్రచారంలో చురుకైన పాత్ర పోషిస్తున్న తీరుపై హరీశ్ రావు కళ్యాణి యాదవ్‌ను అభినందించారు. సోషల్ మీడియా ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో ప్రజలకు సమాచారం...