సీనియర్ జర్నలిస్ట్ రేపాల సతీష్ మాతృమూర్తి మృతి పట్ల ప్రసన్న రాజ్ సంతాపం

నవపక్షం, నకిరేకల్ నియోజకవర్గ ప్రతినిధి :  నకిరేకల్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రేపాల సతీష్ గారి మాతృమూర్తి ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్ గారు నిన్న రాత్రి రేపాల సతీష్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాతృమూర్తి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రసన్న...