మధుయాష్కి గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపిన రామ్మోహన్ గౌడ్

నవపక్షం, ఎల్బీ నగర్ ప్రతినిధి :  ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా నియమితులైన మాజీ ఎంపీ, ఎల్‌బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మధుయాష్కి గౌడ్ ను పీసీసీ మాజీ కార్యదర్శి, ఎల్‌బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో సంస్థ మరింత బలోపేతం...