MBBS సీటు సాధించిన చిట్టెల గాయత్రికి ఘన సన్మానం

నవపక్షం, మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాలకృష్ణయ్య–కృష్ణమ్మ దంపతుల కుమార్తె చిట్టెల గాయత్రి ఆల్ ఇండియా NEET ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి MBBS సీటు సాధించిన సందర్భంగా ఆమెను BRSV రాష్ట్ర కార్యదర్శి డా. కొండ గణేష్ ఘనంగా సన్మానించారు. రామంతాపూర్ చెరువుకట్ట వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం గాయత్రిని శాలువాతో సత్కరించి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డా. కొండ గణేష్ మాట్లాడుతూ, ప్రతిభ ఎవరి సొత్తు...