పినగాడి అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న BVV ప్రసాద్

నవపక్షం, పెందుర్తి మండల ప్రతినిధి : పినగాడి గ్రామంలో ACDC యంగ్ బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అన్నసంతర్పణ కార్యక్రమానికి తెలుగు యువత పెందుర్తి మండల అధ్యక్షులు BVV ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు, ACDC యూత్ సభ్యులు BVV ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న BVV ప్రసాద్, కార్యక్రమ నిర్వాహకులు మండా చిట్టి, Bbm నాయుడు, నీలి వెంకటేష్, కండిపల్లి మనోజ్, ఆతవ సురేష్ తదితరులను, అలాగే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ACDC యూత్ సభ్యులను అభినందించారు....