వినాయక చవితి వేడుకల్లో బీఆర్‌ఎస్ యువ నాయకుడు మొగిలి తరుణ్

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్‌ఎస్ యువ నాయకుడు మొగిలి తరుణ్ వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పుష్పమాలలు సమర్పించి, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొగిలి తరుణ్ మాట్లాడుతూ, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, సౌభాగ్యం నిండాలని శ్రీ గణేశుడిని ప్రార్థించినట్లు...