ఊట్కూరు లో అన్న ప్రసాద వితరణ

నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :  శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆదివారం అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పూజారి పులి రామకృష్ణ శర్మ ఈసందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పాడి పంటలు బాగా పండి రైతు లు ఆనందం గా ఉండాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం గ్రామానికి చెందిన కీర్తి శేషులు కుర్ర లింగయ్య.లింగమ్మ ల ఆర్థిక సహకారం తో దంపతులు...