తెలంగాణ జర్నలిస్టు జేఏసీ 9 జిల్లాల అధ్యక్షుల నియామకం.. – ఉత్తర్వులు జారిచేసిన జేఏసీ చైర్మన్ తొగరి కరుణాకర్ 

నవపక్షం, హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టు జేఏసీ నుండి 9 జిల్లాల అధ్యక్షులుగా నియమితులయ్యారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్ తొగరి కరుణాకర్, ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా నుండి కంపాటి శ్రీనివాసరావు, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులుగా విస్లావత్ దశరథ్, వనపర్తి జిల్లా అధ్యక్షులుగా జి. రవి, ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా గుగులోతు బావుసింగ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా బానోతు రవీంద్రనాథ్, వరంగల్ జిల్లా అధ్యక్షులుగా వల్లి ప్రశాంత్, నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా చింతపండు నర్సయ్య, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులుగా అబ్బా...