యువ నటుడు కిరణ్ అబ్బవరంను కలిసిన యువ మోర్చా నాయకుడు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యువ నటుడు కిరణ్ అబ్బవరం వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి డివిజన్ పరిధిలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా ఇన్‌చార్జి బండి దీక్షిత్ కిరణ్ అబ్బవరంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి దీక్షిత్ మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం తన ప్రతిభతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటుడని అభినందించారు. యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా మరింత...