మధిరలో ఘనంగా ఆధార్ పార్టీ నియోజకవర్గ సమావేశం
నవపక్షం, మధిర, సెప్టెంబర్ 22: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని వర్తక సంఘ భవనంలో మంగళవారం ఆధార్ పార్టీ నియోజకవర్గ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమం ప్రారంభంలో ఆత్కూరు నుంచి వర్తక సంఘం కళ్యాణ మండపం వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం 'జై ఆధార్ పార్టీ' అంటూ పెద్దెత్తున నినాదాలు చేస్తూ అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆధార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,...