నకిరేకల్ పట్టణంలోని సువర్ణ గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రెస్ మీట్
నవపక్షం, నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలోని సువర్ణ గార్డెన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పలు రాజకీయ, ప్రజా సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్యకు సంబంధించిన భూములు, ఆస్తులు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై పలు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, వాటిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. భూములు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై విచారణ జరపాలి మాసాయిపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 726కు సంబంధించి సుమారు 1,200 ఎకరాల భూమిని...