వినూత్న బోధనా విధానాలకు గుర్తింపు — వల్లాల ఆదర్శ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడికి ITA–2026 అవార్డు
నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : విద్యారంగంలో వినూత్న బోధనా విధానాలను అవలంబిస్తూ, తెలుగు భాషాభివృద్ధికి విశిష్ట సేవలు అందిస్తున్న తెలంగాణ ఆదర్శ పాఠశాల, వల్లాల (శాలిగౌరారం మండలం, నల్గొండ జిల్లా) తెలుగు ఉపాధ్యాయులు కుక్కడపు శ్రీనివాసు ప్రతిష్ఠాత్మక INNOVATION TEACHER AWARDS–ITA 2026 అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్ వేదికగా జఠాధర ఎడ్యుకేషన్ టెక్నాలజీ (JET) యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన INNOVATION TEACHER AWARDS–ITA 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గౌరవ ముఖ్య అతిథి, తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్...