కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు…. మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!
దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వడ్లగూడెం గ్రామానికి చెందిన కుంజా వెంకటేశ్వరరావు కు అతని భార్య గంగాభవానికి మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు. ఈ క్రమంలో గత రెండేళ్లగా ఇద్దరు వేరువేరుగా నివసిస్తున్నారు. భార్యను కాపురానికి రావాలని కోరినప్పటికీ ఆమె నిరాకరించటంతో వెంకటేశ్వర తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో...