గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ
దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:- మండల పరిధిలోని వీబీ జీ రాంజీ పథకం(VB-G RAM G Scheme) అమలులో భాగంగా వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలు తయారు చేయడంలో బుధవారం మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం గండుగులపల్లి రైతు వేదికలో ఎంపీడీవో రవీంద్ర రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీఆర్డిఓ రవి, ఏపీడీ రమణ, విజయభాస్కర్ రెడ్డి, ఈసీ రాజు హాజరైనారు. వికసిత్ గ్రామ...