వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.
దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు సంబంధించిన వివాదం పై తమ పాట రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది గత కొంతకాలంగా తమ భూములు హక్కుల కోసం పోరాడుతున్న ముష్టిబండ దళితుల విజ్ఞప్తి తాసిల్దార్ కార్యాలయం నుంచి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భిక్షo, జిపిఓ సూరయ్య తదితరులు గ్రామానికి చేరుకొని భూములు పరిశీలించారు. ముష్టిబండ కు చెందిన దళిత కుటుంబాలు తమకు సంబంధించిన ఎలా భూములు పై హక్కులను పునరుద్దించాలని గత...