ప్రముఖ నిపుణుడి మార్గదర్శకత్వంలో విద్యార్థులకు అవగాహన

నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి : మండలంలోని మెదిచంద్రాపురం పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి “మెంటరింగ్ బై ఎమినెంట్ ఎక్స్‌పర్ట్స్ – ఇంటర్నేషనల్ అండ్ నేషనల్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ప్రముఖ నిపుణుల అనుభవాలు, జ్ఞానం, మార్గదర్శకత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ బి.ఈడీ కళాశాలలో సైకాలజీ లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన డాక్టర్ బురుగుల రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్...