బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం
నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి రెండు నెలలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారుల నుండి ఎటువంటి స్పందన రాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ తదుపరి కార్యాచరణ ను చర్చించుకోవడం జరిగింది....అకడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యి ఎటువంటి ఒత్తిడి లేకుండా చదువుకోవాల్సిన సమయంలో చదువుకోవడానికి కూడా పోరాటం చేయవలసిన దుస్థితికి చింతిస్తున్నామని వాపోయారు..విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న చర్య పట్ల అనేక పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ స్పందించకపోవడం అనేది దళితుల జీవితాల పట్ల ఉన్న...