ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికల నేపథ్యంలో మాదాపురం శ్రీకాంత్ సప్పిడి రాజన్ రాజేందర్ రెడ్డి నల్ల జై రామ్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్యానల్‌కు చెందిన సభ్యులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో మాదాపురం శ్రీకాంత్ చప్పిడి రాజేందర్ రెడ్డి నల్ల జై రామ్ రెడ్డితో పాటు ఆయన ప్యానల్ సభ్యులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఈ...