గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి మండలం నిజాంపేట ప్రగతి నగర్ రాజీవ్ గృహకల్పలో శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుని నిమజ్జనోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాట ఘనంగా జరిగింది. ఈ వేలం పాటలో మొదటి పెద్ద లడ్డూను రూ.55,000లకు జ్యోతి గురువయ్య కైవసం చేసుకున్నారు. రెండో లడ్డూను రూ.42,000లకు కమల–నాగరాజు దంపతులు దక్కించుకున్నారు. అలాగే లాటరీ ద్వారా నిర్వహించిన లడ్డూను బిందు–హనుమంతు దంపతులు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా...