అత్య పత్య జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం, నవ పక్షం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని గల దమ్మపేట పీఎం శ్రీ మరియు జడ్పిహెచ్ఎస్ నాగుపల్లి పాఠశాల విద్యార్థులు ఇటీవల కాలం సిద్దిపేటలో నిర్వహించినటువంటి అండర్ 14 సబ్ జూనియర్ ఆత్యాపాత్య రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచినందుకుగాను అక్టోబర్ 2 నుంచి 4 వరకు హైదరాబాదులో జరుగుతున్నటువంటి జాతీయస్థాయి పోటీలకు సెలెక్ట్ కావడం జరిగింది. సెలెక్ట్ అయిన విద్యార్థులను జిల్లా యువజన మరియు క్రీడల ఆఫీసర్ అయినటువంటి పరంధామ రెడ్డి వారి క్యాబిన్లో...