చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే అరెస్ట్ చేయాలి – జక్కిడి శివచరణ్ రెడ్డి

నవపక్షం, జనగామ ప్రతినిధి :  యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయభాను చిబ్ ఆదేశాల మేరకు జ్ఞానేష్ కుమార్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర సహాయ ఇన్‌చార్జ్ కె.ఆర్. భవ్యతో కలిసి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ కమీషన్ SIR పేరుతో...