తీగల అమృత కుటుంబానికి ఆర్థిక సహాయం
నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి : మండలం రసూల్పూర్ గ్రామానికి చెందిన తీగల అమృత మృతి చెందిన విషయం తెలుసుకున్న నల్గొండ మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి , ఈ విషయాన్ని గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండెబోయిన వెంకన్న, గ్రామ శాఖ...