మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి లక్ష్మీ రాజు గోపాల్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :  చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డులో చత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదల పావని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు మరియు 10, 12, 14, 17, వార్డులో పూజా కార్యక్రమంలో నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అన్నదానం చేయడం గొప్ప సేవా కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు...