పినగాడి గ్రామంలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం
నవపక్షం, పెందుర్తి : పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలోని బీసీ కాలనీలో క్రేజీ గైస్ ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి నియోజకవర్గం ఇన్‌చార్జి గండి బాబ్జీ హాజరయ్యారు. అలాగే పెందుర్తి మార్కెట్ చైర్మన్ ఆవగడ్డ అప్పలనాయుడు, మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు, పెందుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, పెందుర్తి మండలం టీడీపీ అధ్యక్షుడు కనుగంటి కనకరాజు, పినగాడి గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు బైలపూడి హరగోపాల్, పెందుర్తి మండలం తెలుగుదేశం...